కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి మండలంలోని బూదాకలాన్ గ్రామంలో కంటివెలుగు శిబిరాన్ని ముఖ్యఅతిథిలుగా హాజరై ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, ఎంపీపీ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రాణి-సురేష్, స్థానిక సర్పంచ్ లక్ష్మీ-అశోక్, ఎంపీటీసీ అంకు, మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ మండల గణేష్ గౌడ్, బెల్లంపల్లి ఏఎంసి డైరెక్టర్ రవి, నాయకులు భీమగౌడ్, మల్లేష్, మొండెగౌడ్, నారాయణ శర్మ, తాళ్లగురిజాల పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ అనీష్, సిబ్బంది, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by