DIGITAL MANCHERIAL NEWS:- యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బెల్లంపల్లి యూనిట్ -05 ఎన్నికలు మే 28 న (వై హెచ్ ఏ ఐ) కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు బెల్లంపల్లి యూనిట్ కార్యదర్శి కొండగొర్ల చంద్రశేఖర్ ప్రకటనలో తెలిపారు. 1.ప్రెసిడెంట్ 2.ఛైర్మన్ 3.ఉపాధ్యక్షులు -2,4.కోశాధికారి ,5.ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్-11 పోస్టులకు గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వారు తెలిపారు. దరఖాస్తు చివరి తేదీ 27.04.2023. దరఖాస్తులు పూర్తిచేసి చిరునామా QT. నం. స్పెషల్ ఏ-26, బెల్లంపల్లి సివిల్ కోర్ట్ ఎదురుగా ఉన్నా (వై హెచ్ ఏ ఐ) కార్యాలయంకి పంపించాలని సూచించారు.

