CPR పై అవగాహన కల్పించిన ఐకే రెడ్డి.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ లో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో  CPR గురించి అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ మరియు దేవాదాయ శాఖా మంత్రి  అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ బాధవత్ సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ CPR ఎటువంటి సందర్భాలలో చెయ్యాలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పి ఛైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత, బెల్లంపల్లి ఎంపీపీ శ్రీనివాస్, DMHO సుబ్బారాయుడు  సూపరింటెండెంట్ అరవింద్, హాస్పిటల్ సిబ్బంది, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by