లంబాడీ ఐక్య వేదిక కార్యదర్శిగా రాజ్ కుమార్.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:-  మంచిర్యాల జిల్లా లంబాడీ ఐక్య వేదిక కార్యదర్శిగా నెన్నెల మండలంలోని లంబాడీ తండాకు చెందిన ధరావత్ రాజ్ కుమార్ నాయక్ ని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ జాధవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రాజు కుమార్ నాయక్ మాట్లాడుతూ.... తనపై నమ్మకంతో పదవి ఇచ్చిన రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. లంబాడీల సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తానని తెలిపారు.






Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by