కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గం లోని బట్వానపల్లి గ్రామానికి చెందిన దుర్గం రాజేష్ తల్లి దుర్గం చిన్నక్క అనారోగ్యంతో శనివారం సాయంత్రం మరణించడం జరిగింది. సన్నితుల ద్వారా మరణించాలన్న విషయం తెలుసుకున్న బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వారి ఇంటికి వెళ్లి పూలమాలవేసి, నివాళులర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల ఎంపీపీ గోమాస శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.






Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by