సొంత గ్రామంలో ప్రజలతో కలిసి బలగం సినిమా చూస్తున్న ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:-  బెల్లంపల్లి నియోజకవర్గంలోని తమ స్వగ్రామమైన నెన్నెల మండలంలోని జెండావెంకటాపూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం గ్రామ ప్రజలందరితో కలసి, కుటుంబ సమేతంగా బలగం సినిమా చూస్తున్న బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బలగం సినిమా తన సగ్రామంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ ప్రజల మధ్య చూడడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే బలగం సినిమా ఎన్నో కుటుంబాలను కలుపుతుందన్నారు. 




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by