ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- నేన్నేల మండలంలోని జెండా వెంకటపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్, బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన సర్పంచ్ వై.లక్ష్మీ మోహన్. ఈ సందర్భంగా ముందుగా... బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి, అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ... ప్రజలందరూ రానున్న ఎన్నికల కోసం ఇప్పటినుంచి సైనికుల్లా పనిచేయాలని, మన ఎమ్మెల్యేను దుర్గం చిన్నయున్న ముచ్చటగా మూడోసారి గెలిపించుకోవడం మనమందరం కలిసికట్టుగా ఉండాలని ఆయన సూచించారు. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ బిఆర్ఎస్ పార్టీ ప్రజెంట్, పార్టీ నాయకులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by