DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని నెన్నేల మండలం ఆసుపత్రిలో హెల్త్ అసిస్టెంట్ మృతి. వివరాల్లోకి వెళితే.... మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న హెల్త్ అసిస్టెంట్ కిరణ్ కుమార్ గురువారం రోజున పురుగుల మందు ఆత్మహత్య చేసుకున్నాడు... ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది, స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

