ఎమ్మెల్యే మీద అసత్య ఆరోపణలు చేస్తే... ప్రజలే తరిమి తరిమి కొడతారు: నేతకాని సంఘం రాష్ట్ర కార్యదర్శి.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మా దళితులను, పేద రైతులను నిలువునా నమ్మించి మోసం మోసంం చేసిందిి నువ్వు కాదా నకిలీ అర్జీన్ డైరీ డైరెక్టర్ ఆదినారాయణ అని నేతకాని సంఘం రాష్ట్ర కార్యదర్శి  సోదారిి తిరుపతి విమర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... నువ్వు మీ బ్యానర్ పేరు మీద ఇక్కడికి వచ్చి రైతులకు మంచి చేస్తానని చెప్పి, నమ్మించి మోసం చేసి, రైతుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసింది నిజం కాదా... అలాగేే రైతులను మోసం చేసింది నిజం కాదా. రైతులను మొత్తం మోసం చేసిన నువ్వు మా దళిత ఎమ్మెల్యే అయినా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీద అగ్రకుల అహంకారంతో తప్పుగా మాట్లాడడం సరికాదని, నీ మీద అటు ఆంధ్ర్ర ప్రదేశ్ ఈటూ తెలంగాణలోనూ ఎన్నో కేసులు ఉన్నాయని, నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని తెలిపారు.  అలాగే మా ఎమ్మెల్యే గురించి తప్పుగా మాట్లాడితే... దళిత ప్రజలు నిన్ను తరిమి తరిమి కొడతారని ఆయన అన్నారు. అలాగే మా దళిత పేద రైతుల నుండి వసూలు చేసిన డబ్బులు వెంటనే చెల్లించాలని, లేనిపక్షంలో ఆంధ్ర ఆదినారాయణ నిన్ను మా దళిత సంఘ రైతు నాయకులు నిన్ను తరిమి తరిమి కొడతారని తెలంగాణ నేతకాని సంఘం రాష్ట్ర కార్యదర్శి సోదారి తిరుపతి డిమాండ్ చేశారు.







Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by