పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సతి సమేతంగా మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని, నాటిన మొక్కను బాధ్యతగా తీసుకొని వృక్షంగా తయారయ్యే వరకు కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ యొక్క కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by