విద్యార్ధి సంఘం ( TNMVS ) బెల్లంపల్లి మండల అధ్యక్షునిగా కామెర ఉదయ్ కిరణ్.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ నేతకాని మహర్ విద్యార్ధి సంఘం ( TNMVS ) బెల్లంపల్లి మండల అధ్యక్షునిగా నియమించబడిన బెల్లంపల్లి మండలం మాలగురిజాల గ్రామానికి చెందిన కామెర ఉదయ్ కిరణ్ కి ముఖ్యఅతిథిగా నియామకపత్రం అందచేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య. ఈ కార్యక్రమంలో TNMVS రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి బోర్లకుంట రాజేష్ నేత , జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నం ప్రశాంత్ నేత, నియోజకవర్గ అధ్యక్షుడు దుర్గం భానుప్రసాద్, నెన్నెల మండల అధ్యక్షుడు గోమాస క్రాంతికుమార్, నాయకులు దుర్గం శ్రీనివాస్, రత్నం ప్రణయ్, డోoగ్రి సిద్దార్థ, రత్నం ధీరజ్, అరవింద్, ఉదయ్, శివరాం, తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by