ఉరి వేసుకుని రైల్వే ఉద్యోగి మృతి.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని తాండూరు మండలంలోని రేచిని రైల్వే క్వాటర్స్ లో ఒంటరిగా ఉంటూ... ఒంటరితనం భరించ లేక రైల్వే ఉద్యోగి ఫణిందర్ (51) అనే ఉద్యోగి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మృతుని మేనల్లుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.








Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by