మానవత్వం చాటుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గం - తాండూర్ మండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన జాడి రాజయ్య కుమార్తె జాడి జ్యోతి వివాహానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందచేసిన బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా వారియర్స్ నవీన్ పటేల్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by