DIGITAL MANCHERIAL NEWS:- కొమురం భీం అసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న రాకేష్ రెడ్డి అనే దొంగను సోమవారం రాత్రి రెండు గంటల సమయంలో తిర్యాని పోలీసులు ఎంతో సాకేచక్యంగా పట్టుకున్నారు. అనంతరం ఆయనను.. వైద్య పరీక్షల కోసం తిర్యాని ఆసుపత్రికి తీసుకువెళ్ల... వైద్య పరీక్షలు అన్ని నిర్వహించి అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.


