ECG మెషీన్, డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి మండలంలొని  తాళ్ళగురిజాల PHC కి ప్రజల సౌకర్యార్థం బెల్లంపల్లి లయన్స్ క్లబ్ వారు ECG మెషీన్ ను మరియు లయన్స్ క్లబ్ వారు నూతనంగా ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోమాస శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రాణి-సురేష్, మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్, ఇతర ప్రజాప్రతినిధులు, BRS పార్టీ మండల అధ్యక్షుడు గణేష్ గౌడ్, బెల్లంపల్లి టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, నాయకులు, డిస్ట్రిక్ట్ 320G గవర్నర్ నారాయణ రెడ్డి, బెల్లంపల్లి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి, సెక్రెటరీ ప్రభాకర్, కోశాధికారి ప్రభాకర్, లయన్స్ క్లబ్ సభ్యులు, వైద్యాధికారి అనీష్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by