DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు నెన్నెల మండలం కొత్తూర్ గ్రామంలో తెలంగాణ గిరిజనోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా మొదట గిరిజన దేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడక... రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నారనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి-ప్రతాప్ రెడ్డి, జడ్పీటీసీ శ్యామల-రాంచందర్, మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు, PACS చైర్మన్ మల్లేష్, ఇతర ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి అధ్యక్షుడు అశోక్ గౌడ్, మండల BRS పార్టీ అధ్యక్షుడు సాగర్ గౌడ్, BRS నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



