లబ్ధిదారులకు శాశ్వత ఇండ్ల పట్టాలను అందచేసిన ఎమ్మెల్యే.
June 06, 2023
0
DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి పట్టణం 28, 34వ వార్డుల్లో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు శాశ్వత ఇండ్ల పట్టాలను అందచేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నో సంవత్సరాలు కళ నేటితో నెరవేరుతుందనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్లు సరిత, శ్రీలక్ష్మి, అశోక్ గౌడ్, BRS పార్టీ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, టౌన్ జనరల్ సెక్రెటరి విజయ్, SC సెల్ ప్రెసిడెంట్ కిరణ్, BRSY జనరల్ సెక్రెటరీ శ్యామ్, నాయకులు శ్రీధర్, మధు, రాజం, శ్రీనివాస్, శివ, సుందర్ రావు, ధర్మేందర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



