DIGITAL MANCHRRIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండలంలో ఇన్ని రోజులుగా పనిచేసే పదోన్నతిపై ఆర్జీ 3 ఓసీ 2 కి ప్రాజెక్టు ఆఫీసర్ గా బదీలి పై వెళ్తున్న కాసిపేట గ్రూప్ ఏజెంట్ కుర్మ రాజేందర్ ని ఘనంగా సన్మానించిన కాసిపేట 2 గని కార్మికులు, అధికారులుు, యూనియన్ నాయకులు అనంతరం ఏరియా సెఫ్టీ ఆఫీసర్ రవిందర్, గని మేనేజర్ లక్ష్మీనారాయణ, ఏరియా సెక్రటరీ వోడ్నాల రాజన్న, ఫీట్ సెక్రటరీ కారుకురి తిరుపతి మాట్లాడుతూూ....మ్రృదుస్వభావి, కాసిపేట గ్రూప్ కి తన సేవలు మరువలేనివి కాసిపేట 2 గని కోత్తగా మొదలైనప్పుడు నీళ్ళు లేక, అటు ఇంటర్నెల్ రోడ్డు లేక, కార్మికులు కూర్చుని తినడానికి గద్దెలు లేవు, మైసమ్మ ఆలయం లేదు ఇలా ఏది అందుబాటులో లేని సమయంలో 5 సంవత్సరాలు కాసిపేట గ్రూప్ కి రాజేందర్ ఏజెంట్ చేసిన తరుణంలో కోత్త గనికి కోత్త రూపాన్ని అందించారు. ఆయన ఇక్కడ ఎలాగైతే మంచిపేరు తెచ్చుకున్నరో ఆర్ జీ 3 ఏరియా ఓసి 2 లో మంచి పేరు తెచ్చుకోని అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆయనకు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నము అని తెలుపడం జరిగింది.ఈ కార్యక్రమంలో గని మేనేజర్ లక్ష్మీనారాయణ, సెఫ్టీ ఆఫీసర్ సంతోష్ రావు, ఇంజనీర్ రఘు, వేల్ఫేర్ ఆఫీసర్ భార్గవ్, టిబిజికెయస్ ఏరియా సెక్రటరీ వోడ్నాల రాజన్న, కాసిపేట 2 గని టిబిజికెయస్ ఫిట్ సెక్రటరీ కారుకురి తిరుపతి, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ సెగ్గం శ్రీనివాస్, సెఫ్టీ అండ్ మైన్స్ కమిటీ మెంబర్ లు రాజేందర్, కోత్తపల్లి ఉదయ్, గణపతి తిరుపతి, టిబిజికెయస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

