DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి రీజనల్ సెఫ్టీ జీఎం హరినారాయణ గుప్తా మొదటిసారిగా కాసిపేట మండల కేంద్రంలోని కాసిపేట 2 గనికీ మొదటి సారిగా వచ్చిన సందర్భంగా కాసిపేట 2 గని టిబిజికెయస్ ఫిట్ సెక్రటరీ కారుకురి తిరుపతి శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాసిపేట 2 టిబిజికెయస్ ఫిట్ సెక్రటరీ కారుకురి తిరుపతి, టిబిజికెయస్ మైన్ కమిటీ మెంబర్ కోత్తపల్లి ఉదయ్, క్లార్క్ సత్యప్రసాద్, వంశీకృష్ణ, చైతన్య పాల్గోనడం జరిగింది.

