సిర్పూర్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ వరాలు.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- సిర్పూర్ నియోజక వర్గానికి వరాల జల్లు కురిపించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్.


➡️ వార్దా నదిపై గుండాయి పేట్ - నందివర్ధ (మహారాష్ట్ర) మధ్య అంతర్రాష్ట్ర వంతెనకు 75 కోట్లు మంజూరు.


➡️ కొత్మీర్ నుండి దహేగాం వరకు రెండు వరుసల రహదారి నిర్మాణం కొరకు 32 కోట్లు మంజూరు.


➡️ కాగజ్ నగర్ మున్సిపాలిటీకి 25 కోట్లు మంజూరు.


➡️ సిర్పూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీకి 10 లక్షల చొప్పున 15 కోట్లు మంజూరు.


➡️ సిర్పూర్ లోని నాగమ్మ చెరువు సుందరీకరణకు 5 కోట్లు మంజూరు.


➡️ కాగజ్ నగర్ పట్టణానికి ఐటిఐ కళాశాల మంజూరు.


అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలియజేసిన సిర్పూర్ టౌన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప.







Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by