దశాబ్ది ఉత్సవాల్లో ఘనంగా సింగరేణి సంబరాలు.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు గోలేటిలో జరిగిన సింగరేణి సంబరాలకు ముఖ్య అతిథిలుగా హాజరైన బెల్లంపల్లి, అసిఫాబాద్ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, ఆత్రం సక్కు, అసిఫాబాద్ జడ్పీ చైర్మన్ శ్రీమతి కోవ లక్ష్మీ, అసిఫాబాద్ జిల్లా కలెక్టర్, బెల్లంపల్లి ఏరియా సింగరేణి GM దేవేందర్, అసిఫాబాద్ SP సురేష్ కుమార్. వీరితో పాటుగా ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, BRS & TBGKS నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.











Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by