ఫ్లాష్ న్యూస్:- ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి...!

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలో వీల్స్ ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. 



వివరాల్లోకి వెళితే... దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి గ్రామంలో వీల్స్ ట్రాక్టర్ తో వ్యవసాయ పనులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి ట్రాక్టర్ డ్రైవర్ అత్రం అంజి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. తోటి వ్యవసాయ కూలీలు మృతి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ఇప్పలగూడెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by