వివరాల్లోకి వెళితే.... సిర్పూర్ టౌన్ మండలంలోని పెద్ద బండ రైస్ మిల్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో హుడ్కిలి గ్రామానికి చెందిన కిర్మారే వికాస్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.



