దాదాపుగా 20000 విలువ చేసే మేకలు చనిపోవడంతో తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు.
అలాగే విషయం తెలుకున్న వీరాపూర్ సర్పంచ్ జిల్లెల్ల అశోక్ గౌడ్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని విద్యుత్ అధికారులతో మాట్లాడి అటుగా వెళ్లే రైతులకు ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.

