బ్రేకింగ్ న్యూస్:- బిజెపిలోకి ఇతర పార్టీల నుండి చేరికలు...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- భారతీయ జనతా పార్టీ కాసిపేట మండల ప్రధాన కార్యదర్శి సురం సంపత్ ఆధ్వర్యం లో



దేవాపుర్ కి చెందిన సన్నీ లోకేష్ మరియు 50 మంది వరకు యువకులకు పార్టీ కండువా కప్పి భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించిన మాజీ పెద్దపెల్లి ఎంపీ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక వెంకట స్వామి. ఈ కార్యక్రమంలో జిల్లా అద్యక్షులు వేరబెల్లి రఘునాథ్, ప్రధాన కార్యదర్శి మునిమంద రమేష్, అసెంబ్లీ కన్వీనర్ రచార్ల సంతోష్, బెల్లంపల్లి నియోజక వర్గ మండల అధ్యక్షులు కోడి రమేష్, బెర రామన్న, గజెల్లి రాజకుమార్, అసెంబ్లీ సోషల్ కన్వీనర్ బుక్య అరవింద్, కసిపెట మండల ఉపాధ్యక్షులు బాకీ నరేష్ , రెడ్డి బాలరాజు, రత్నం కృష్ణ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by