DIGITAL MANCHERIAL NEWS:- యువ కెరటం యువత మెచ్చిన నాయకుడు తెలంగాణ ఉద్యమంలో కదం తొక్కి ఐటీ పురపాలక పరిశ్రమ శాఖ మంత్రి గా రాష్ట్ర అభివృద్ధిలో తన మార్క్ చూపిస్తూ దేశం హర్షించే నేతగా రాష్ట్రం మెచ్చిన నాయకునిగా జననీరాజనలు అందుకుంటున్న బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు కాసిపేట 2 గని టిబిజికెయస్ ఫిట్ సెక్రటరీ కారుకురి తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాసిపేట 2 గని టిబిజికెయస్ ఫిట్ సెక్రటరీ కారుకురి తిరుపతి, టిబిజికెయస్ సీనియర్ నాయకులు వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ సెగ్గం శ్రీనివాస్,టిబిజికెయస్ సెఫ్టి అండ్ మైన్స్ కమిటీ మెంబర్ లు మాస్కా రమేష్, కోత్తపల్లి ఉదయ్, పిరిసింగుల రాజు, టిబిజికెయస్ యువ నాయకులు కమల్, పోషం, గణపతి అంజి, మహెందర్, మరియు టిబిజికెయస్ నాయకులు కార్యకర్తలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

