TBGKS ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ & మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా మందమర్రి MVTC కార్యాలయంలో TBGKS కార్మికులు & BRS కార్యకర్తలు రక్తదానం చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.


 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... కేటీఆర్ జన్మదిన జన్మదిన సందర్భంగా స్వతంత్రంగా 77 మంది కార్మికులు ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగింది. ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్మికులందరికీ మందమర్రి TBGKS ఏరియా వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్ కృతజ్ఞతలు తెలియజేశారు.


Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by