కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు చూసుకుంటే... చరిత్ర - 2, ఆంగ్లం -3, తెలుగు-2, కంప్యూటర్ సైన్స్ - 2, రాజనీతి శాస్త్రం-2, కామర్స్ - 2 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అర్హత కలిగిన వారు ఈనెల 21 తారీకు వరకు కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఏమైనా సందేశాలు ఉంటే పూర్తి వివరాల కోసం... 7013607011 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని సూచించారు.
ఫ్లాష్ న్యూస్:- గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం...!
July 19, 2023
0
DIGITAL MANCHERIAL NEWS:- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని... గెస్ట్ లెక్చరర్ పోస్ట్ కు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనరసింహం ఒక ప్రకటనలో తెలియజేశారు.

