ఫ్లాష్ న్యూస్:- హత్య చేసిన భర్త అరెస్ట్.

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామంలో తాగిన మైకంలో భార్యను హత్య చేసిన భర్త గాలిపెల్లి పోచంను పోలీసులు అరెస్ట్ చేశారు.



తమకు అందిన సమాచారం మేరకు గురువారం రాత్రి నిందితుడిని కిష్టంపేట శివారు సుద్దాల క్రాస్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు సిఐ వాసుదేవరావు తెలిపారు. నిందితున్ని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన గొడ్డలి, రక్తపు మరకలు ఉన్న చొక్కా స్వాధీనం చేసుకొని కోర్టులో ప్రవేశ పెట్టినట్లు పేర్కొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by