ఈ నీలి పుట్ట గొడుగులు(స్కైబ్లూ మష్రూమ్స్) ఇటీవలే మొలిచినట్లు వేంపల్లి రేంజ్లోని ఓ అటవీశాఖ అధికారి తెలిపారు. దేశంలో మొదటిసారిగా 1989లో ఒడిశా రాష్ట్రంలో వీటిని గుర్తించినట్లు వివరించారు. ఈ స్కైబ్లూ మష్రూమ్స్ పుట్టగొడుగులకు న్యూజిల్యాండ్ పుట్టినిల్లు అని పేర్కొ న్నారు. ఆ దేశపు కరెన్సీపై కూడా వీటి చిహ్నం ఉంటుందన్నారు. వేంపల్లి అటవీ ప్రాంతంలో చాలాచోట్ల ఈ నీలి పుట్ట గొడుగులున్నట్లు గుర్తించినట్లు వేంపల్లి రేంజ్ అధికారులు చెప్పారు. వీటి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
కుమురం భీం జిల్లా అడవుల్లో అరుదైన పుట్టగొడుగులు.
July 25, 2023
0
DIGITAL MANCHERIAL NEWS:- కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పరిధిలోని వేంపల్లి రేంజ్ అటవీ ప్రాంతంలో అరుదైన నీలి పుట్ట గొడుగులను అధికారులు గుర్తించారు.