తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు ఈ యొక్క సెలవులు వర్తిస్తాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే... ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే...! ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రేపు ఎల్లుండి సెలవులు ప్రకటిస్తూ ఉత్తీర్ణులు జారీ చేశారు.
బ్రేకింగ్ న్యూస్:- విద్యాసంస్థలకు మరో రెండు రోజులు సెలవులు...!
July 25, 2023
0
DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో బుధ, గురు వారాలలో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు జీవో జారీ చేశారు.