బెల్లంపల్లి పట్టణంలోని ఎస్ఎఫ్ఎస్ఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ... రేపు నిర్వహించే విద్యాసంస్థల బంద్కు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలిచి బందున విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సబ్బని రాజేంద్రప్రసాద్, అల్లీ సాగర్, రెడ్డి చరణ్, దాగం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

