బ్రేకింగ్ న్యూస్:- బర్రెకు రెండు దూడలు జననం...!

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వింత సంఘటన చోటుచేసుకుంది.

 వివరాల్లోకి వెళితే... సిర్పూర్ టీ మండలంలోని భూపాలపట్నం గ్రామంలో మొగలి లచ్చన్న అనే రైతు పెంచుకుంటున్న బర్రె ఒకేసారిగా రెండు దూడలకు జన్మనిచ్చింది. ఇలాంటి సంఘటన ఇప్పటివరకు ఎక్కడ కూడా జరిగి ఉండదని, తాను ఏక్కడ చూడలేదని భూపాలపట్నం గ్రామ వాసులు అంటున్నారు. బర్రెకు పుట్టిన రెండు దూడలు కూడా క్షేమంగానే ఉన్నప్పుడు రైతు తెలియజేశారు. 

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by