గురుకుల పాఠశాలను అకస్మాత్తుగా తనిఖీ చేసిన ఎంపీపీ.

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణంలోని కాసిపేట మండలానికి సంబంధించి బాలుర్ల గురుకుల పాఠశాలను గురువారం అకస్మాత్తుగా తనిఖీ చేసిన బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్.

 ఈ సందర్భంగా ఆయన... విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారా లేదా అని పరిశీలించారు.

 అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ తో మాట్లాడుతూ.... విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన నాణ్యమైన భోజనాన్ని అలాగే నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. అలాగే వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు రాకుండా విద్యార్థులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తో పాటు ఇతరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by