ఫ్లాష్ న్యూస్:- పేకాట రాయుళ్లు అరెస్ట్...!

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలో ఐదుగురు పేకాటరాయులను పట్టుకొని అరెస్టు చేసిన సంఘటన చోటుచేసుకుంది.

 వివరాల్లోకి వెళితే... జిల్లా కేంద్రంలోని సాయినాథ్ లాడ్జిలో రహస్యంగా పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.... తమకు అందిన సమాచారం మేరకు ఎస్సె రాజేందర్, ఆధ్వర్యంలో లాడ్జిలో తనిఖీలు చేపట్టగా ఐదుగురు పేకాటరాయులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి 17వేల 600 రూపాయలను స్వాధీనం చేసుకొని వారిని పోలీస్ స్టేషన్  తరలించినట్లు ఎస్సై తెలియజేశారు. 

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by