DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో బెల్లంపల్లి నియోజకవర్గ 3 వ సారీ ఎమ్మెల్యేగా దుర్గం చిన్నయ్య కి అవకాశం కల్పించిన సందర్భంగా యువజన అధ్యక్షుడు సన్నీ బాబు ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి, టపాకాయలు కాల్చి సంబరాలు నిర్వహించారు.
అలాగే పెద్దఎత్తున చిన్నయ్య నాయకత్వం వర్ధిల్లాలి అంటు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.


