జననేతకు ఘన స్వాగతం పలికిన జనం.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు మూడవసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకుగాను హైదరాబాదు నుండి తన నియోజకవర్గమైన బెల్లంపల్లికి వస్తున్న సందర్భంగా బైక్ ర్యాలీ ద్వారా ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు.

 


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బెల్లంపల్లి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూసి తమకు మూడోసారి టికెట్ కేటాయించడం జరిగిందని, రానున్న రోజులలో బెల్లంపల్లి ని మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్తానని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించి అన్ని మండలాల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, బిఆర్ఎస్ నాయకులు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by