వివరాల్లోకి వెళితే... దహెగాం మండలంలోని పీకలగూడ గ్రామంలో శంకర్ (45) అనే వ్యక్తి పొలంలో ట్రాక్టర్ నడుపుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోర్ల పడి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
బ్రేకింగ్ న్యూస్: వీల్స్ ట్రాక్టర్ బోర్ల పడి వ్యక్తి మృతి...!
August 22, 2023
0
DIGITAL MANCHERIAL NEWS:- కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో వీల్స్ ట్రాక్టర్ బోర్ల పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.

Tags