వివరాల్లోకి వెళితే... పోలీస్ అధికారులు ఈ చలాన్లు కొట్టే సమయంలో వాహనాల నెంబర్లను సరిగా పరిశీలించకుండా కొట్టడం వల్ల ఒక వాహనానికి పడాల్సిన పైన మరో వాహనానికి పడ్డ సంఘటన చోటుచేసుకుంది. వివరాలు చూసుకుంటే.... TS19T7696 నెంబర్ కు గల ఆటో కి చలాన్ కొట్టినప్పటికీ ఆ యొక్క ఫైన్ అనేది TS19E7696 నెంబరు గల బైక్ కి ఫైన్ రావడంతో వాహనదారుడు కంగుతిన్నాడు. ఇలా పోలీస్ అధికారులు చేస్తే చిన్నచిన్న తప్పిదాల వల్ల వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కావున పోలీస్ అధికారులు గమనించవలసిందిగా వాహనదారులు కోరుకుంటున్నారు.
అధికారుల నిర్లక్ష్యం... ఫోటో నేమో ఆటో ది... ఫైన్ ఏమో బైక్ కీ...?
August 01, 2023
0
DIGITAL MANCHERIAL NEWS:- అధికారుల నిర్లక్ష్యం వల్ల... సామాన్య ప్రజలకు భారం తప్పడం లేదు.