వివరాల్లోకి వెళితే... మందమర్రి పట్టణంలోని ఫిల్టర్ బెడ్ ఏరియాకు చెందిన మేకల రాజ్ కుమార్, దొసందుల అంజి అనారోగ్యం, ఆర్ధిక సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న ఆయన వారి ఇంటికి వెళ్లి ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, నెలకు సరిపడ నిత్యావసర సరుకులను అందించి వారి కుటుంబానికి అండగా నిలిచారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆయనతోపాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
నిరుపేద కుటుంబాలకు అండగా రాజా రమేష్.
August 02, 2023
0
DIGITAL MANCHERIAL NEWS:- నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న చెన్నూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్.