బ్రేకింగ్ న్యూస్:- బైక్ మరియు బస్సు ఢీ.... ఒకరి పరిస్థితి విషమం...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి హైవే బ్రిడ్జిపై బైకు మరియు బస్సు ఢీకొని రోడ్డు ప్రమాదం సంబంధించినది.


 వివరాల్లోకి వెళితే... శుక్రవారం సాయంత్రం బెల్లంపల్లి హైవే బ్రిడ్జిపై బస్సు మరియు బైక్ ఢీకొనడంతో ఎటువంటి ప్రాణం నష్టం జరగకపోగా బైక్ పైన ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకుపోగా ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. రోడ్డు ప్రమాదంలో గురైన వ్యక్తిని చిరంజీవిగా గుర్తించారు. ఈ యొక్క ప్రమాదమునకు గల పూర్తి తెలియాల్సి ఉంది.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by