INTUC జాతీయ కార్యదర్శి ని మర్యాదపూర్వకంగా కలిసిన TPCC General Secretary.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- INTUC జాతీయ కార్యదర్శి, సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ సెక్రటరీ జనరల్, పర్మనెంట్ వేజ్ బోర్డ్ సభ్యులు B. Janak Prasad ని శుక్రవారంం రోజున మర్యాదపూర్వకంగా కలిసిన TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, OUJAC-TSJAC ఛైర్మన్, చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ MLA అభ్యర్థి దుర్గం భాస్కర్.


 ఈ సందర్భంగా... మందమర్రి, రామకృష్ణాపూర్ ప్రాంతాల్లోని కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యల పైన చర్చించడం జరిగింది.


 మందమర్రి ఏరియాలో కొత్త గనుల ప్రారంభానికి కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి కృషి చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో INTUC చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాంశెట్టి.నరేందర్ నాయుడు, మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమన్న, చంద్రశేఖర్, బత్తుల వేణు, OUJAC నాయకులు దుర్గం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by