ఘనంగా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమం.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- కన్నేపల్లి మండలంలోని


 వీరాపూర్ గ్రామ పంచాయతీలో స్మశాన వాటిక ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపు మేరకు కోటి వృక్ష్యార్చన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన సర్పంచ్ జిల్లెల్ల అశోక్ గౌడ్.


 ఈ సందర్భంగా మాట్లాడుతూ... మొక్కలను పెట్టడమే కాదు పెట్టిన మొక్కల పెంపకం బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తిరుపతి, ఫీల్డ్ అసిస్టెంట్ సుదర్శన్ గౌడ్, నియోజకవర్గ యువజన అధ్యక్షుడు జిల్లెల్ల మహేష్ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు చెంద్రశేకర్, పి.మల్లేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.



Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by