వివరాల్లోకి వెళితే.... మంచిర్యాల- పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య మంగళవారం తెల్లవారుజామున రైలు కింద పడి గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య చేసుకుంది. మృతి చెందిన మహిళ యొక్క వయసు 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే మృతురాలకు సంబంధించి ఏమీ ఆధారాలు దొరకలేదని... జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ తెలిపారు. అలాగే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎవరికైనా మృతురాలి వివరాలు తెలిస్తే వెంటనే 8328512176, 9490871984 నెంబర్లకు సమాచారం అందించాలని జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ తెలిపారు.
బ్రేకింగ్ న్యూస్:- గుర్తుతెలియని మహిళా రైలు కింద పడి ఆత్మహత్య...!
August 15, 2023
0
DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలో గుర్తుతెలియని మహిళ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది.