బ్రేకింగ్ న్యూస్:- కొత్త రేషన్ కార్డుల అప్లై అనేది ఫేక్ న్యూస్.

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగైదు రోజుల నుండి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు, జారీ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పై పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... కొత్త రేషన్ కార్డుల పై ప్రభుత్వం ఎటువంటి ప్రకటనలు చేయలేదని అది పూర్తిగా అవాస్తవమని, అలాంటి అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏదైనా విడుదల చేస్తే తామే ముందుగా తెలియజేస్తామని, కానీ ఇలాంటి అసత్యపు మెసేజ్లను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయవద్దని సూచించారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by