వివరాల్లోకి వెళితే... ఏలూరు రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న 10 మంది విద్యార్థులు మారేడుమిల్లి విహార యాత్రకు వెళ్లారు. విహారయాత్రను ముగించుకొని వస్తున్న సందర్భంలో వీరు ప్రయాణిస్తున్న కారు బూరుగుపూడి గేటు వద్ద కాలువలోకి దూసుకెళ్లింది. ఈ యొక్క ప్రమాదంలో హర్షవర్ధన్, హేమంత్, ఉదయ్ కిరణ్ ముగ్గురు స్నేహితులు ప్రాణాలు కోల్పోగా... మిగతా విద్యార్థులు గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదమునకు గల కారణాలు పరిశీలిస్తే విద్యార్థులు అధిక వేగం వల్ల కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. కాలువల పడ్డ కారును క్రేన్ సహాయంతో బయటికి తీశారు.
ఫ్లాష్ న్యూస్:- ఫ్రెండ్షిప్ డే రోజు విషాదం... ముగ్గురు మృతి...!
August 06, 2023
0
DIGITAL MANCHERIAL NEWS:- స్నేహితుల రోజు దినోత్సవం సందర్భంగా... ముగ్గురు మిత్రులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనీ తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.