వారిది పేద కుటుంబం కావడంతో ఆపరేషన్ చేయించే అంత స్తోమత వారికి లేదు. ఖర్చుకు సంబంధించిన డబ్బులు వారి దగ్గర లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి వారికి తోచినంత సహాయం చేయవలసిందిగా వారి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. ఎవరైనా దాతలు సహాయం చేయాలనుకుంటే... CELL NO:- 9550950173 నెంబర్ కు మీకు తోచినంత ఫోన్ పే (PhonePay) కానీ గూగుల్ పే (Goolge Pay) ద్వారా కానీ సహాయం చేయగలరని మా ముఖ్య ప్రార్థన...🙏
బ్రేకింగ్ న్యూస్: దాతలు ముందుకు వచ్చి ప్రాణాన్ని నిలబెట్టండి...!
August 14, 2023
0
DIGITAL MANCHERIAL NEWS:- నేన్నెల మండలంలోని జెండా వెంకటపూర్ గ్రామానికి చెందిన చేల్మటికారి రాజన్న అనే వ్యక్తి భార్య ప్రెగ్నెంట్ తో చాలా సీరియస్ కండిషన్లో ఉంది. ఆపరేషన్ కు దాదాపుగా రెండు లక్షల వరకు ఖర్చు అవుతాయని వైద్యులు తెలిపారు.