బ్రేకింగ్ న్యూస్: లక్షట్ పేటలో విషాదం... బిజెపి అభ్యర్థి మృతి...!

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.




వివరాల్లోకి వెళితే... మంచిర్యాల జిల్లాలోని లక్షట్ పేట మున్సిపాలిటీ పరిధిలో గల పదో వార్డు నుంచి బిజెపి పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి బత్తిని ఎల్లమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని రోజుల కిందట అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఆమె మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బిజెపి నాయకులు కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు.
Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by