బ్రేకింగ్ న్యూస్:- రోడ్డు పైకి వచ్చిన భారీ కొండ సిలువ.

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని నేన్నెల మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామం నుంచి ఆదిల్ పేట వెళ్లే ప్రధాన రహదారిపై లింక్ రోడ్డు దగ్గర భారీ కొండ సిలువ రోడ్డు దాటుతూ కనిపించింది.




దాన్ని చూసిన వాహనదారులు భయభ్రాంతికి లోనై ఆ కొండ సిలువ రోడ్డు దాటుతున్నంతసేపు వాహనాలను ప్రక్కకు ఆపుకొని అది వెళ్లే వరకు ఎదురు చూశారు. దానిని చూసిన వాహనదారులు చెపుతున్న ప్రకారం ఇప్పటివరకు ఈ ప్రాంతంలో అదే భారీ భారీ కొండ శిలువ అని అంటున్నారు. దాదాపుగా 8 నుంచి 10 అడుగుల పొడవు వరకు ఉంటుందని చూసిన వాహనదారులు చెబుతున్నారు. కావున రాత్రి ప్రయాణం చేసే వారు కనీ... రాత్రి సమయంలో అడవికి వెళ్లేవారు కానీ జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.
Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by