యూరియా బుకింగ్ పై రైతులకు అవగాహన కల్పిస్తున్న ఏఈఓ మౌనిక.

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- నెన్నెల మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామంలో గురువారం యూరియాను రైతులు ఎలా బుక్ చేసుకోవాలో దానిపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఏఈఓ మౌనిక.



ఈ సందర్భంగా మాట్లాడుతూ...ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. ఆధునిక పద్ధతుల్లో ఎరువుల కొనుగోలుపై రైతులు అవగాహన పెంచుకోవాలని కోరారు. ప్రతి ఒక్క రైతు తప్పకుండా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఇంకెవరైనా రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే వెంటనే చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు రైతులు పాల్గొన్నారు.
Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by